తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

SHOCKING: బాస్ సెలవు ఇవ్వలేదని.. ఆన్‌లైన్‌లోనే పెళ్లి చేసుకున్న యువకుడు

03:42 PM Nov 08, 2024 IST | Shiva Raj
UpdateAt: 03:42 PM Nov 08, 2024 IST
Advertisement

విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న యువకుడికి సెలవు దొరక్కపోవడంతో చివరకు ఆన్‌లైన్‌లోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్‌లో బిలాస్‌పూర్‌కు చెందిన అద్నన్ ముహమ్మద్ తుర్కియేలో ఉద్యోగం చేస్తుంటాడు. సెలవుకు దరఖాస్తు చేసుకుంటే బాస్ లీవ్ ఇచ్చేలేదని తేల్చి చెప్పాడు. చేసేదేం లేక చివరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పెళ్లి జరిపించేందుకు వధూవరుల కుటుంబాలు నిర్ణయించాయి. ఈఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌‌గా మారింది.

Advertisement

Advertisement
Tags :
idenijam telugu newsidenijam updatesmarried onlinetelugu latest news in idenijam
Advertisement
Next Article