తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

సనాతనాన్ని కాపాడేందుకు శివసేన, జనసేన పార్టీలు ఆవిర్భవించాయి.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

05:34 PM Nov 16, 2024 IST | Teja K
UpdateAt: 05:34 PM Nov 16, 2024 IST
Advertisement

మహారాష్ట్రలో నేడు ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ పాల్గొన్నారు. ఆయన రెండు రోజుల పాటు అంటే 16, 17 తేదీల్లో ప్రచారం చేయనున్నారు. ఇవాళ ఆయన డేగ్లోర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో పవన్ చేసిన వ్యాఖ్యలు చేసారు. శివాజీ మహరాజ్‌ గడ్డపై అడుగుపెట్టినందుకు సంతోషంగా ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. జాతీయ భావం, ప్రాంతీయ తత్వం మా పార్టీల సిద్ధాంతం అని తెలిపారు. అన్యాయంపై శివసేన-జనసేన పోరాడతాయని పవన్ కళ్యాణ్ అన్నారు. మనం సనాతన ధర్మం కోసం పోరాడాలి, నిలబడాలని తెలిపారు. మనం మతాలుగా విడిపోయినా సెక్యులర్ దేశంగా అవతరించమని పేర్కొన్నారు. సనాతన ధర్మం కోసం పనిచేద్దాం అని పవన్ కళ్యాణ్ అన్నారు.

Advertisement

Advertisement
Tags :
maharastrapawan kalyanprotect SanatanaShiv Sena and Jana Sena parties
Advertisement
Next Article