తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు.. మంత్రి కీలక ప్రకటన..!
07:49 PM Nov 02, 2024 IST
|
Vinod
UpdateAt: 07:49 PM Nov 02, 2024 IST
Advertisement
తెలంగాణలో వచ్చే ఏడాది సంక్రాంతిలోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. మీడియా చిట్ చాట్ లో ఆయన మాట్లాడుతూ.. రాబోయే నాలుగేళ్లు రేవంత్ సీఎంగా ఉంటారని చెప్పారు. సీఎం మార్పుపై ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యల్లో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలోని కొందరు ప్రముఖ నాయకులు త్వరలో అవినీతి కేసుల్లో అరెస్ట్ అవుతారని వ్యాఖ్యానించారు.
Advertisement
Advertisement
Next Article