తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

ఏపీలో న్యాయాధికారుల పదవీ విరమణ వయసు పెంపు

06:39 PM Nov 14, 2024 IST | Teja K
UpdateAt: 06:39 PM Nov 14, 2024 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జ్యుడిషియల్ అధికారుల పదవీ విరమణ వయసును 60 నుంచి 61కి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల పదవీ విరమణ వయస్సు క్రమబద్ధీకరణ సవరణ బిల్లును ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ శాసనసభలో బుధవారం ప్రవేశపెట్టారు. నవంబరు ఒకటి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని బిల్లులో పేర్కొన్నారు. నవంబర్ 2024 నుంచి 2026 మార్చి వరకు పదవీ విరమణ చేయనున్న 13 మంది అధికారులకు ఈ ప్రయోజనం లభిస్తుందని బిల్లులో పేర్కొన్నారు.

Advertisement

Advertisement
Tags :
andhrapradeshIdenijam.comlatest newsmagistratesRetirement agetelugu latest news in idenijam
Advertisement
Next Article