ఫోన్లో సిగ్నల్స్ సరిగ్గా రాకపోవడానికి కారణాలివే..!
12:25 PM Nov 10, 2024 IST
|
Shiva Raj
UpdateAt: 12:25 PM Nov 10, 2024 IST
Advertisement
నెట్వర్క్ సమస్య నేడు చాలా మంది అనుభవిస్తున్నారు. దానికి కారణం.. ఫోన్ సాఫ్ట్వేర్ అప్డేట్ కాకపోతే నెట్వర్క్ సమస్య ఉండవచ్చు. సిమ్ కార్డ్ కారణంగా ఫోన్లో ఈ సమస్యలు రావొచ్చు. ఆ సిమ్ ప్రాబ్లమ్ ఉంటే అదే నంబర్‌తో వేరే సిమ్ కొనుగోలు చేయాలి. ఫోన్ రీస్టార్ట్ చేయడం ద్వారా కూడా నెట్వర్క్ పెరుగుతుంది. ఫోన్ నెట్వర్క్ సెట్టింగ్‌లను కూడా రీసెట్ చేయవచ్చు.
Advertisement
Advertisement
Next Article