థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఇవి అస్సలు తినకూడదు..!
03:31 PM Nov 06, 2024 IST | Shiva Raj
UpdateAt: 03:33 PM Nov 06, 2024 IST
Advertisement
థైరాయిడ్ సమస్య ఉన్నవారు కాలీఫ్లవర్ తినకూడదని నిపుణులు చెబుతున్నారు. కాలీఫ్లవర్ థైరాయిడ్ 3, థైరాయిడ్ 4 హార్మోన్లను ప్రభావితం చేస్తుందట. అందుకే థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడేవారు కాలీఫ్లవర్ తినకూడదు. కాలీఫ్లవర్‌లో విటమిన్-ఎ, బి, సి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే వీటిని తినడం వల్ల కొందరిలో అపానవాయువు, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. పిత్తాశయం లేదా కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు కూడా కాలీఫ్లవర్ తినకూడదు.
Advertisement