పెళ్లి కాకుండా మరణించిన వారికి బొమ్మల రూపంలో వివాహం జరిపిస్తున్న కేరళలోని మగోర్ తెగ ప్రజలు.. ఎందుకో తెలుసా..?
12:53 PM Sep 18, 2024 IST
|
Vinod
UpdateAt: 12:53 PM Sep 18, 2024 IST
Advertisement
కేరళలోని కాసరగోడ్ జిల్లాలో మగోర్ తెగ ప్రజలు నివసిస్తున్నారు. ఈ ప్రజలు వారి కుటుంబంలో ఎవరైనా పెళ్లి కాకుండానే మరణిస్తే.. వారికి బొమ్మల రూపంలో ఘనంగా వివాహం జరిపిస్తారు. ఈ వివాహాన్ని సాధారణ పెళ్లి వేడుకకు ఏ మాత్రం తీసిపోకుండా, బంధువుల సమక్షంలో వేడుకలా జరుపుతారు. ఈ బొమ్మల పెళ్లి తర్వాత, (చనిపోయిన) వధూవరుల కుటుంబాలు బంధువులుగానే కొనసాగటం మరో విశేషం. ఇలా పెళ్లి చేస్తే మృతి చెందిన తమ బంధువుల ఆత్మలు స్వర్గంలో సుఖంగా ఉంటాయన్నది వారి నమ్మకం.
Advertisement
Advertisement
Next Article