For the best experience, open
https://m.idenijam.com
on your mobile browser.

పెళ్లి కాకుండా మరణించిన వారికి బొమ్మల రూపంలో వివాహం జరిపిస్తున్న కేరళలోని మగోర్ తెగ ప్రజలు.. ఎందుకో తెలుసా..?

12:53 PM Sep 18, 2024 IST | Vinod
UpdateAt: 12:53 PM Sep 18, 2024 IST
పెళ్లి కాకుండా మరణించిన వారికి బొమ్మల రూపంలో వివాహం జరిపిస్తున్న కేరళలోని మగోర్ తెగ ప్రజలు   ఎందుకో తెలుసా
Advertisement

కేరళలోని కాసరగోడ్ జిల్లాలో మగోర్ తెగ ప్రజలు నివసిస్తున్నారు. ఈ ప్రజలు వారి కుటుంబంలో ఎవరైనా పెళ్లి కాకుండానే మరణిస్తే.. వారికి బొమ్మల రూపంలో ఘనంగా వివాహం జరిపిస్తారు. ఈ వివాహాన్ని సాధారణ పెళ్లి వేడుకకు ఏ మాత్రం తీసిపోకుండా, బంధువుల సమక్షంలో వేడుకలా జరుపుతారు. ఈ బొమ్మల పెళ్లి తర్వాత, (చనిపోయిన) వధూవరుల కుటుంబాలు బంధువులుగానే కొనసాగటం మరో విశేషం. ఇలా పెళ్లి చేస్తే మృతి చెందిన తమ బంధువుల ఆత్మలు స్వర్గంలో సుఖంగా ఉంటాయన్నది వారి నమ్మకం.

Advertisement
Tags :
Advertisement

.