కుంభకోణాల్లో ఏదో ఒకటి దీపావళి లోపే టపాసులా పేలుతుంది.. మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
01:25 PM Oct 24, 2024 IST
|
Shiva Raj
UpdateAt: 01:25 PM Oct 24, 2024 IST
Advertisement
గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. ధరణి, ఇతర నాలుగైదు కుంభకోణాలు చేశారన్నారు. 'కుంభకోణాల్లో ఏదో ఒకటి దీపావళి లోపే టపాసులా పేలుతుంది. మేం సియోల్ నుంచి HYDలో దిగేలోపే పేలుతుంది. అరెస్టు చేయలా.. జీవితకాలం జైలులో పెట్టాలా అనేది చట్టం చూసుకుంటుంది. ఆస్తుల రికవరీ కూడా చట్టమే చూసుకుంటుంది. మా నిర్ణయం కాదు' అని అన్నారు.
Advertisement
Advertisement
Next Article