తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

రజనీ, విజయ్, షారుక్ ఖాన్ కాదు.. అత్యధిక పారితోషికం అందుకున్న భారతీయ నటుడిగా తెలుగు హీరో.. ఎవరో తెలుసా.. ?

02:51 PM Oct 29, 2024 IST | Teja K
UpdateAt: 02:51 PM Oct 29, 2024 IST
Advertisement

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా నటించిన సినిమా ‘పుష్ప 2’. ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2024 డిసెంబర్ 5న విడుదల థియేటర్లో విడుదల కానుంది. అయితే పుష్ప రాజ్ పాత్ర కోసం అల్లు అర్జున్ ఏకంగా 300 కోట్ల పారితోషికం తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. అదే కానీ నిజమైతే అత్యధిక పారితోషికం అందుకున్న తోలి తెలుగు భారతీయ నటుడిగా అల్లు అర్జున్ రికార్డు సృష్టిస్తాడు. అయితే గతంలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా విజయ్ ముందు ఉన్నాడు. దళపతి విజయ్ ఒకో సినిమాకి 250 నుండి 270 కోట్లు తీసుకుంటాడు. సూపర్ స్టార్ రజిని కాంత్ కూడా ఒకో సినిమాకి 200 నుండి 250 కోట్లు తీసుకుంటారు. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తన సినిమాలికి 250 కోట్లు తిసుకున్నాడు. అయితే వెళ్ళిఅందరిని కాదు అని టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీ కోసం 300 కోట్లు తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ ఈ సినిమా కోసం మూడు సంవత్సరాలు కష్టపడ్డాడు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.

Advertisement

Advertisement
Tags :
300 cr allua rjunAlluArjunalluarjun remurninationidenijam newsRajinikanthtelugu latest news in idenijamthalapthi vijay
Advertisement
Next Article