For the best experience, open
https://m.idenijam.com
on your mobile browser.

పట్టాలపై పరుగులకు ఇక బ్రేక్.. రెస్టారెంట్‌గా మారనున్న ఆ ట్రైన్!

01:30 PM Nov 16, 2024 IST | Vinod
UpdateAt: 01:30 PM Nov 16, 2024 IST
పట్టాలపై పరుగులకు ఇక బ్రేక్   రెస్టారెంట్‌గా మారనున్న ఆ ట్రైన్
Advertisement

ముంబై-వల్సాద్‌ల మధ్య ఆ రైలు.. దాదాపు 50 ఏళ్లపాటు ప్రయాణికులకు సేవలందించింది. ఎంతోమందిని గమ్యస్థానాలకు చేర్చిన ఈ చారిత్రక రైలుకు వచ్చేనెల నుంచి విశ్రాంతి ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. పట్టాలపై పరుగులకు బ్రేక్ వేసి ఈ రైలు కోచ్‌లలో ఒకదానిని హోటల్‌గా మార్చాలని భావిస్తున్నారు. లోయర్‌పారెల్ స్టేషన్ ఆవరణలో డబుల్‌డెక్కర్ కోచ్‌లను హోటల్‌గా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

Advertisement
Tags :
Advertisement

.