తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

కోటి రూపాయలు ఇచ్చిన అలా నటించను.. నిత్యా మీనన్

08:46 PM Oct 24, 2024 IST | Teja K
UpdateAt: 08:46 PM Oct 24, 2024 IST
Advertisement

నటి నిత్యా మీనన్ తమిళ, మలయాళం, తెలుగు, కన్నడ వంటి పలు భాషా సినిమాలో నటిస్తూ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న నిత్యా మీనన్.. తాను సినిమాను ఎలా ఎంచుకుంటానని తెలిపింది. నా పాత్ర అందరికీ నచ్చాలి అని భావించి నేను ఎంచుకున్న సినిమాలో పాత్రను ఎంపిక చేసుకోను. నాకు సంతోషాన్నిస్తేనే ఆ పాత్రను ఎంచుకుంటాను.. భారీ బడ్జెట్ సినిమా చేసినప్పుడు క్యారెక్టర్ సరిగా లేకపోతే నటించను. ఒకవేళ కోటి రూపాయలు ఇస్తాను అని చేపిన నేను ఆ క్యారెక్టర్ చేయను.. దానికి భిన్నంగా బడ్జెట్ తక్కువైనా కథ బాగుంటేనే నేను ఆ సినిమాలో నటిస్తాను అని నిత్యా మీనన్ తెలిపింది.ఒక నటికి చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, సినిమాలో మనకు నచ్చిన పాత్రను మాత్రమే ఎంచుకోవడం అని నిత్యా మీనన్ పేర్కొంది.

Advertisement

Advertisement
Tags :
Nithya Menonpaid a crore of rupeestelugu latest news in idenijamtollywood
Advertisement
Next Article