For the best experience, open
https://m.idenijam.com
on your mobile browser.

పాన్‌ కార్డ్‌కు కొత్త రూల్‌.. డిసెంబర్ 31 లోపు ఇలా చేయాల్సిందే..!

03:13 PM Nov 10, 2024 IST | Shiva Raj
UpdateAt: 03:13 PM Nov 10, 2024 IST
పాన్‌ కార్డ్‌కు కొత్త రూల్‌   డిసెంబర్ 31 లోపు ఇలా చేయాల్సిందే
Advertisement

ఆర్థిక మోసాలను అరికట్టేందుకు పాన్ కార్డుదారులందరికీ భారత ప్రభుత్వం కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. వచ్చే డిసెంబర్ 31 లోపు పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. లేకపోతే ఆయా పాన్ కార్డ్ డియాక్టివేట్ కావడంతోపాటు ఇతర సమస్యలకు దారి తీస్తుంది. గోప్యతా సమస్యలతోపాటు ఆర్థిక మోసాల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement
Advertisement

.