తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

నాగ చైతన్య, శోభిత పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడు.. ఎక్కడంటే..?

11:03 AM Oct 30, 2024 IST | Shiva Raj
UpdateAt: 11:03 AM Oct 30, 2024 IST
Advertisement

అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి డేట్ ఖరారైనట్లు తెలుస్తోంది. డిసెంబర్ 4వ తేదీన చైతూ, శోభిత వివాహం జరగనున్నట్లు సమాచారం. డిసెంబర్ రెండో తేదీన సంగీత్, మూడో తేదీన మెహందీ, నాలుగో తేదీన పెళ్లి జరగబోతుందట. డిసెంబర్ 10న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Tags :
idenijam newsidenijam telugu newsnaga chaitanyaSobhita
Advertisement
Next Article