తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

ధాన్యం కొనుగోలుపై అధికారులకు మంత్రి కీలక సూచనలు..!

05:40 PM Nov 13, 2024 IST | Vinod
UpdateAt: 05:22 PM Nov 13, 2024 IST
Advertisement

వరి ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు లేకుండా రవాణా శాఖకు సంబంధించిన లారీలు, ఇతర వాహనాలను సమకూర్చేలా చూడాలని రవాణా శాఖ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. వరి కొనుగోలు కేంద్రాల వద్ద వాహనాల కొరత లేకుండా రవాణా శాఖ తీసుకుంటున్న చర్యలపై అధికారులతో చర్చించారు. జిల్లా కలెక్టర్లు స్థానిక రవాణా శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.

Advertisement

Advertisement
Tags :
danyam konugolugrain purchaseponnam prabhakar
Advertisement
Next Article