తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

కాసేపట్లో పెళ్లి.. కళ్యాణ మండపం నుంచి ప్రియుడితో జంప్..!

05:18 PM Oct 25, 2024 IST | Shiva Raj
UpdateAt: 05:19 PM Oct 25, 2024 IST
Advertisement

మరికొద్ది గంటల్లో పెళ్లి పెట్టుకుని.. కళ్యాణ మండపం నుంచి వధువు ప్రియుడితో వెళ్ళిపోయింది. ఈ ఘటన కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. కృష్ణగిరి మండలానికి చెందిన ఓ యువకుడికి, అనంతపురానికి చెందిన అమ్మాయితో శుక్రవారం పత్తికొండలో పెళ్లి జరగాల్సి ఉండగా.. ఆ యువతికి పెళ్లి ఇష్టం లేక మరో ప్రియుడితో వెళ్ళింది. ఆ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Advertisement
Tags :
idenijam newsidenijam telugu newsidenijam updateswedding
Advertisement
Next Article