For the best experience, open
https://m.idenijam.com
on your mobile browser.

52 ఏళ్ల వయసులో పెళ్ళికి రెడీ అంటున్న మన్మధుడీ మాజీ లవర్.. పెళ్ళికొడుకు ఎవరో తెలిస్తే షాక్..?

03:01 PM Oct 28, 2024 IST | Teja K
UpdateAt: 03:01 PM Oct 28, 2024 IST
52 ఏళ్ల వయసులో పెళ్ళికి రెడీ అంటున్న మన్మధుడీ మాజీ లవర్   పెళ్ళికొడుకు ఎవరో తెలిస్తే షాక్
Advertisement

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు యాభై ఏళ్ల తర్వాత కూడా చాలా హాట్ గా ఉంటుందని చెప్పొచ్చు. టబుకి చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఆసక్తి. ఆమె తెలుగులో మొదటి సినిమాగా విక్టరీ వెంకటేష్ తో 'కూలి no.1' అనే సినిమా చేసింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత వెనుదిరిగి చూడకుండా.. అప్పటినుంచి అక్కినేని నాగార్జున సరసన 'నిన్నే పెళ్లాడతా', 'ఆవిడ మావిడే' అనే సినిమాల్లో నటించింది. ఈ సినిమా తర్వాత వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని గతంలో వార్తలు వచ్చాయి.
నాగార్జున, టబుల మధ్య సీక్రెట్ ఎఫైర్ ఉందని, నాగార్జునని టబు పెళ్లి చేసుకోవాలని భావించిందని అంటున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల నాగార్జునతో పెళ్లి జరగలేదు. అయితే వీరిద్ద‌రి మ‌ధ్య ఏదో ఉంద‌ని గ‌తంలో చాలా పుకార్లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. 52 ఏళ్ల వయసులో కూడా ఈ సీనియర్ నటి పెళ్లి చేసుకోలేదు. అయితే.. గతంలో ఈమె అజయ్ దేవగన్ తో ప్రేమాయణం సాగించింది.
అయితే టబు 52 ఏళ్ల వయసులో పెళ్లికి సిద్ధమైందనే వార్త బాలీవుడ్‌లో హల్చల్ చేసింది. అంతే కాకుండా తన కంటే చిన్నవాడైన ఓ బాలీవుడ్ నటుడితో ఆమె ప్రేమలో ఉందని, త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడని సంగతి తెలిసిందే.

Advertisement
Tags :
Advertisement

.