బ్రోకలీతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. ఈ సమస్యలకు చెక్..!
03:26 PM Nov 08, 2024 IST | Shiva Raj
UpdateAt: 03:26 PM Nov 08, 2024 IST
Advertisement
చూడటానికి కాలీఫ్లవర్‌లా కన్పించినా ఆకుపచ్చ అందం సంతరించుకున్న పువ్వుకూర ‘బ్రోకలీ'. ఈ మధ్య కాలంలో యువత ఈ బ్రోకలీని ఎక్కువగా తింటున్నారు. బ్రోకటీ వైట్ క్యాబేజి కన్నా ఎక్కువ పోషకాలు కలిగి ఉంటుంది. దీనిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉండటం వల్ల ఊబకాయాన్ని తగ్గిస్తుంది. దీనిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల గుండెజబ్బులు, క్యాన్సర్, బీపీ నివారించబడతాయి. బ్రోకలీలో ఉండే పోషకాలు మధుమేహాన్ని కూడా నియంత్రిస్తాయి.
Advertisement