కేంద్ర మంత్రి బండి సంజయ్ కి కేటీఆర్ లీగల్ నోటీసులు.. కారణం ఇదే..!
12:24 PM Oct 23, 2024 IST
|
Vinod
UpdateAt: 12:24 PM Oct 23, 2024 IST
Advertisement
కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తన పరువుకు నష్టం కలిగించేలా బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారని నోటీసులో పేర్కొన్నారు. వారం రోజుల్లోగా తనకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Advertisement
Advertisement
Next Article