తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

నాంపల్లి స్పెషల్ కోర్టుకు చేరుకున్న కేటీఆర్

04:50 PM Oct 23, 2024 IST | Teja K
UpdateAt: 04:53 PM Oct 23, 2024 IST
Advertisement

తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఇటీవల మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే ఈ విషయంపై నాంపల్లి కోర్టులో కొండా సురేఖపై కేటీఆర్ 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేశారని మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి వాంగ్మూలం ఇచ్చేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోర్టుకు వచ్చారు. దీంతో మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు సాక్షుల వాంగ్మూలాలను కూడా కోర్టు నమోదు చేయనుంది.

Advertisement

Advertisement
Tags :
idenijam telugu newsidenijam updateskonda surekaktrNampally Special Courtparuvu nastam davtelangana
Advertisement
Next Article