కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ యాక్టివ్ సీఎం.. బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
01:18 PM Nov 08, 2024 IST
|
Vinod
UpdateAt: 01:18 PM Nov 08, 2024 IST
Advertisement
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియా చిట్ చాట్లో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ యాక్టివ్ సీఎం అన్నారు. ఇరు పార్టీలు రోజుకో అంశాన్ని ప్రస్తావించి మళ్లీ దాని ఊసెత్తడం లేదన్నారు. రాష్ట్రంలో రేవంత్, కేటీఆర్ కాంప్రమైజ్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే తెలంగాణలో ఎదుగుతున్న బీజేపీపై రెండు పార్టీలు కలిసి కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు.
Advertisement
Advertisement
Next Article