For the best experience, open
https://m.idenijam.com
on your mobile browser.

రుణమాఫీపై కీలక అప్డేట్.. డిసెంబర్ లోపే 13 వేల కోట్ల రుణమాఫీ..!

05:39 PM Oct 29, 2024 IST | Vinod
UpdateAt: 05:39 PM Oct 29, 2024 IST
రుణమాఫీపై కీలక అప్డేట్   డిసెంబర్ లోపే 13 వేల కోట్ల రుణమాఫీ
Advertisement

తెలంగాణ రైతులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుభవార్త చెప్పారు. రుణమాఫీ పై కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే 18వేల కోట్ల రుణమాఫీ చేశామన్న ఆయన.. రుణమాఫీపై ప్రతిపక్షాలు కారుకూతలు కూస్తున్నాయన్నారు. అర్హులైన రైతులందరికీ తల తాకట్టు పెట్టైనా రుణమాఫీ చేస్తామన్నారు. డిసెంబర్ లోపే 13 వేల కోట్ల రుణమాఫీ అమలు చేస్తామని చెప్పారు. అలాగే వరికి సన్నరకం వడ్లకు 500 బోనస్ ఇస్తామని చెప్పాము, త్వరలో ఇవ్వబోతున్నామని ఆయన వెల్లడించారు.

Advertisement
Tags :
Advertisement

.