తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

హైదరాబాద్ మెట్రోఫేజ్-2 పై కీలక అప్డేట్.. త్వరలోనే మెట్రో రైలు పనులు షూరు..!

04:36 PM Nov 16, 2024 IST | Shiva Raj
UpdateAt: 04:36 PM Nov 16, 2024 IST
Advertisement

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2లో భాగంగా ఓల్డ్ సిటీ మెట్రో రైల్ భూసేకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. MGBS - చాంద్రాయణగుట్ట వరకు చేపడుతున్న 7.5 కిలోమీటర్ల మెట్రో మార్గానికి కావాల్సిన భూ సేకరణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే భూసేకరణ కోసం HYD మెట్రో నోటీసులు ఇచ్చింది. సీఎం ఆదేశాల మేరకు మెట్రో ఫేజ్-2 కారిడార్ VI MGBS నుంచి చంద్రాయణ్ గుట్ట వరకు 200 ఆస్తులకు (100 LHS, 100 RHS) డిక్లరేషన్ ఇవ్వగా.. HYD కలెక్టర్ అనుదీప్ దురిషెట్టి ఆమోదం తెలిపారు. కొత్త సంవత్సరంలో మెట్రో రైలు పనులు ప్రారంభం కానున్నాయి.

Advertisement

Advertisement
Tags :
Hyderabad Metroidenijam newsidenijam telugu newsidenijam updates
Advertisement
Next Article