For the best experience, open
https://m.idenijam.com
on your mobile browser.

రైతు భరోసా పై కీలక అప్డేట్.. అప్పటిలోగా ఖాతాల్లోకి నగదు..!

12:54 PM Nov 14, 2024 IST | Shiva Raj
UpdateAt: 12:54 PM Nov 14, 2024 IST
రైతు భరోసా పై కీలక అప్డేట్   అప్పటిలోగా ఖాతాల్లోకి నగదు
Advertisement

రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అయితే.. ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు విజయోత్సవ వేడుకలను నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ వేడుకల్లోనే రైతు భరోసా దశలవారీగా అమలు చేయాలని ఆలోచిస్తోంది. ఒక ఎకరా నుంచి ప్రారంభించి 7-8 ఎకరాల వరకు డిసెంబర్ ఆఖరుకు రైతు భరోసా పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తం 7 వేల కోట్ల నిధులను దశలవారీగా అంటే ప్రతి 10 రోజులకు 1500 నుంచి 2 వేల కోట్లు రైతుల ఖాతాల్లో 45 రోజుల్లో జమ చేయనున్నట్లు సమాచారం.

Advertisement
Tags :
Advertisement

.