తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

ఇందిరమ్మ ఇళ్ల పై కీలక నిర్ణయం.. మొదటి విడత ఇండ్లు మంజూరు..!

05:21 PM Nov 15, 2024 IST | Shiva Raj
UpdateAt: 05:21 PM Nov 15, 2024 IST
Advertisement

నిర్మల్ జిల్లాలోని భైంసాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ఇందిరమ్మ సర్కార్ ఒక్కసారి మాట ఇస్తే మడమ తిప్పదని మంత్రి పొంగులేటి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా ఎన్నికలప్పుడే ఇదిగో డబుల్ బెడ్రూం ఇల్లులు, ఉద్యోగాలు, పెన్షన్లు అని మాయమాటలు చెప్పమని ఎద్దేవా చేశారు. ప్రజలకు మాయ మాటలు చెప్పి కేసీఆర్ రెండు సార్లు సీఎం అయ్యాడని ఆరోపించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయని అన్నారు. మొదటి విడతగా 4 నుంచి 5 లక్షలు ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. పత్రి సంవత్సరం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు జరుగుతుందని, ఇది నిరంతర ప్రక్రియ అని మంత్రి పేర్కొన్నారు. త్వరలో ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం ప్రారంభిస్తామని అన్నారు.

Advertisement

Advertisement
Tags :
idenijam newsidenijam telugu newsidenijam updates
Advertisement
Next Article