తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. గద్దర్ కుమార్తె వెన్నెలకు ఆ పదవి…!
08:00 PM Nov 16, 2024 IST | Teja K
UpdateAt: 08:00 PM Nov 16, 2024 IST
Advertisement
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైరపర్సన్ గా వెన్నెల నియామకం గద్దర్ కుమార్తె వెన్నెలని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు యువజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
Advertisement