తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి రూ.10 వేలు గౌరవ వేతనం..?

08:50 PM Nov 01, 2024 IST | Vinod
UpdateAt: 08:50 PM Nov 01, 2024 IST
Advertisement

తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 6వ తేదీ నుంచి కులగణనకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో గణనకు 18వేల మంది ఎన్యుమరేటర్లు అవసరమయ్యే అవకాశం ఉందని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రైవేటు టీచర్లు, ఇతర ఉద్యోగులను నియమించుకోవాలని కసరత్తు చేస్తున్నారు. వీరికి ఒక్కొక్కరికి రూ.10 వేలు గౌరవ వేతనం అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Advertisement

Advertisement
Tags :
cm revanth reddyidenijam newsidenijam telugu newsidenijam updateskulagananatelangana govt
Advertisement
Next Article