తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. సొంత స్థలం ఉన్న వారికి రూ.5 లక్షలు..!

04:01 PM Nov 02, 2024 IST | Shiva Raj
UpdateAt: 04:05 PM Nov 02, 2024 IST
Advertisement

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. 'లబ్ధిదారుల ఎంపిక వేగవంతం చేశాం. మొత్తం 4 దశల్లో ఇళ్లు కేటాయిస్తాం. మొదటి దశలో నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇస్తాం. ఈ నెలాఖరులోగా లబ్దిదారుల వివరాలను ప్రకటిస్తాం. 400 చ.అడుగుల్లో ఇంటి నిర్మాణం ఉంటుంది. సొంత స్థలం ఉన్న వారికి దశల వారీగా రూ.5 లక్షలు ఇస్తాం. మహిళను ఇంటి యజమానిగా గుర్తిస్తాం' అని మంత్రి తెలిపారు.

Advertisement

Advertisement
Tags :
idenijam newsidenijam telugu newstelangana
Advertisement
Next Article