తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఫుడ్ సేఫ్టీ పై కీలక ఆదేశాలు జారీ..!

09:51 AM Oct 31, 2024 IST | Shiva Raj
UpdateAt: 10:52 AM Oct 31, 2024 IST
Advertisement

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లు, హోటళ్లు, ఆస్పత్రులు, స్ట్రీట్ఫుడ్ స్టాళ్లలో రెగ్యులర్గా తనిఖీలు చేయాలని ఫుడ్ సేఫ్టీ కమిషన్ అధికారులకు ఉత్తర్వులు అందాయి. అలాగే కొత్తగా 5 మొబైల్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని మంత్రి నిర్ణయించారు.

Advertisement

Advertisement
Advertisement
Next Article