రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేందుకు కేసీఆర్ ప్లాన్.. కాంగ్రెస్ పార్టీ సంచలన వ్యాఖ్యలు
03:12 PM Nov 14, 2024 IST
|
Teja K
UpdateAt: 03:12 PM Nov 14, 2024 IST
Advertisement
బీఆర్ఎస్ నేత కేసీఆర్పై కాంగ్రెస్ పార్టీ సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తునారున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ప్రభుత్వ అధికారుల పై దాడిని కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు సమర్థిస్తున్నరు అని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులకు రైతులు, మహిళలు, నిరుద్యోగులు అంటూ ముసుగు వేసి, ధర్నాలు నిర్వహించి, దాడులు చేసి, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు విధ్వంసకర వ్యూహాలు పనుతున్నారు అని ఆరోపించారు.
Advertisement
Advertisement
Next Article