For the best experience, open
https://m.idenijam.com
on your mobile browser.

జన్వాడ ఫామ్ హౌస్ రేవ్ పార్టీ ఘటన.. పోలీసుల విచారణకు కేటీఆర్ బావమరిది..!

11:42 AM Oct 30, 2024 IST | Vinod
UpdateAt: 11:42 AM Oct 30, 2024 IST
జన్వాడ ఫామ్ హౌస్ రేవ్ పార్టీ ఘటన   పోలీసుల విచారణకు కేటీఆర్ బావమరిది
Advertisement

జన్వాడ పార్టీ రేవ్ పార్టీ ఘటన తెలంగాణ రాజకీయాలలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఇప్పటికే మోకిలా పోలీసులు కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలతో పాటు, విజయ్ మద్దూరీలపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజ్ పాకాలా తెలంగాణ హైకోర్టుకు వెళ్లి రెండు రోజుల పాటు గడువు కావాలని ఆదేశాలు తెచ్చుకున్నారు. దీంతో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించిన మోకిలా పోలీసులు.. ఈ రోజు తమ ఎదుట హజరు కావాలని రాజ్ పాకాలకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తొంది. అయితే.. రాజ్ పాకాల, విజయ్ మజ్దూరీలను అదుపులోకి విచారిస్తే కీలక విషయాలు బయటకు వస్తాయని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. రాజ్ పాకాల తన లాయర్ తో కలసి మధ్యాహ్నాం మోకిలా పోలీసుల ఎదుట హజరుకానున్నట్లు తెలుస్తొంది.

Advertisement
Tags :
Advertisement

.