తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

జన్వాడ ఫామ్ హౌస్ ఘటన.. స్పందించిన కేటీఆర్

11:43 AM Oct 28, 2024 IST | Vinod
UpdateAt: 11:45 AM Oct 28, 2024 IST
Advertisement

దీపావళికి ఇంట్లో దావత్ చేసుకుంటే తప్పా? అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. 'అది ఫాంహౌస్ కాదు. నా బావమరిది రాజ్ పాకాల ఉండే ఇల్లు. గృహప్రవేశం చేసినప్పుడు పిలవలేదని ఇప్పుడు ఫ్యామిలీకి పార్టీ ఇచ్చాడు. లిక్కర్ కూడా ఉండొచ్చు. ఆ పార్టీలో నా అత్తమ్మ (నా భార్య తల్లి) ఉన్నారు. పిల్లలు కూడా ఉన్నారు. కానీ కొందరు దాన్ని రేవ్ పార్టీ అంటూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. డ్రగ్స్ లేవని అధికారులు చెప్పారు' అని పేర్కొన్నారు.

Advertisement

Advertisement
Tags :
idenijam newsidenijam telugu newsidenijam updatesjanwada farm house
Advertisement
Next Article