డబ్బుల కోసమే టైసన్ మళ్లీ రింగ్‌లోకి దిగాడా?
04:33 PM Nov 16, 2024 IST | Vinod
UpdateAt: 04:33 PM Nov 16, 2024 IST
Advertisement
వరల్డ్ బాక్సింగ్‌ను ఏలిన మైక్ టైసన్.. యూట్యూబర్ చేతిలో ఓడటంపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. యూట్యూబర్‌తో ఆడటానికి ఒప్పుకోవడమే అసలు ఓటమి అని అంటున్నారు. కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా డబ్బులు లేకపోవడం వల్లే యూట్యూబర్‌తో ఆడేందుకు టైసన్ అంగీకరించాడని అంటున్నారు. ఈ బౌట్‌లో తలపడటం కోసం టైసన్ సుమారు రూ.168 కోట్లు తీసుకున్నాడని తెలుస్తోంది.
Advertisement