For the best experience, open
https://m.idenijam.com
on your mobile browser.

INDvsNZ: లంచ్ బ్రేక్.. 7 వికెట్లు కోల్పోయి భారత్.. స్కోరు ఎంతంటే..?

12:15 PM Oct 25, 2024 IST | Shiva Raj
UpdateAt: 12:15 PM Oct 25, 2024 IST
indvsnz  లంచ్ బ్రేక్   7 వికెట్లు కోల్పోయి భారత్   స్కోరు ఎంతంటే
Advertisement

పూణే వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండవ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు తేలిపోయారు. లంచ్ సమయానికి టీం ఇండియా 7 వికెట్లు కోల్పోయి 107 రన్స్ మాత్రమే చేసింది. జైస్వాల్ (30), గిల్(30) మాత్రమే ఫర్వాలేదనిపించారు. రోహిత్(0), కోహ్లి(1), పంత్ (18), సర్ఫరాజ్ (11), అశ్విన్ (4) నిరాశపరిచారు. క్రీజులో జడేజా(11), సుందర్ (2) ఉండగా భారత్ ఇంకా 152 రన్స్ వెనుకబడి ఉంది. శాంట్నర్ 4, ఫిలిప్స్ 2 వికెట్లు తీశారు.

Advertisement
Tags :
Advertisement

.