భారతీయులకు ఈ ఫుడ్స్ వల్లే షుగర్ వస్తుందంట.. వాటిని అస్సలు తినకండి..!
03:21 PM Oct 07, 2024 IST
|
Shiva Raj
UpdateAt: 03:21 PM Oct 07, 2024 IST
Advertisement
భారతీయులు అధిక సంఖ్యలో డయాబెటిస్ బారినపడటానికి కారణమవుతున్న ఆహారపదార్థాలపై తాజాగా ఓ అధ్యయనం ప్రచురితమైంది. కొన్ని రకాల ఆహార పదార్థాలు, వాటిని వండే విధానం కారణంగా ఫుడ్స్‌లో ఏజీఈ అనే రసాయనాలు తయారవుతున్నాయని ఈ అధ్యయనంలో తేలింది. ఇవి డయాబెటిస్‌కు దారి తీస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. వేపుళ్లు, నిప్పులపై వేడి చేసిన ఫుడ్స్‌లో ఈ కాంపౌండ్స్ ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఈ ఏజీఈ కాంపౌండ్స్ డయాబెటిస్‌కు కారణమవుతున్నాయని తెలుస్తుంది.
Advertisement
Advertisement
Next Article