IND vs NZ 3rd Test : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. బుమ్రాకి రెస్ట్..!
10:32 AM Nov 01, 2024 IST | Vinod
UpdateAt: 10:32 AM Nov 01, 2024 IST
Advertisement
భారత్, న్యూజిలాండ్ మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో మూడో టెస్టు జరగనుంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది. మూడు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే రెండు టెస్టులు ఓడిన భారత్ సిరీస్ కోల్పోయింది.
బుమ్రాకి రెస్ట్!
ఈ మ్యాచ్‌లో బుమ్రా ఆడటం లేదు. దీంతో పేస్ విభాగాన్ని సిరాజ్, ఆకాశ్ దీప్ నడిపిస్తారు. ఇక న్యూజిలాండ్ జట్టులోనూ రెండు మార్పులు జరిగాయి. సౌథీకి బదులు హెన్రీ.. శాంట్నర్ స్థానంలో ఐష్ సోధికి అవకాశం దక్కింది.
Advertisement