IND vs NZ 2nd Test Day 3 : లంచ్ బ్రేక్.. విజయానికి 278 పరుగుల దూరంలో టీమిండియా..!
11:51 AM Oct 26, 2024 IST | Vinod
UpdateAt: 11:51 AM Oct 26, 2024 IST
Advertisement
న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో లంచ్ బ్రేక్ సమయానికి భారత్ ఒక వికెట్ నష్టపోయి 81 పరుగులు చేసింది. టీమిండియా విజయానికి మరో 278 పరుగులు కావాల్సి ఉంది. యశస్వి జైశ్వాల్(46), గిల్(22) క్రీజులో ఉన్నారు. రోహిత్ శర్మ(8) పరుగుల వద్ద ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 259, భారత్ 156 పరుగులు.. రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 255 పరుగులు చేసింది.
Advertisement