తెలంగాణ సచివాలయం పరిధిలో 144 సెక్షన్ అమలు
08:41 PM Nov 11, 2024 IST | Teja K
UpdateAt: 08:41 PM Nov 11, 2024 IST
Advertisement
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెక్రటేరియట్ ప్రాంతంలో ఆంక్షలు విధించారు. సచివాలయానికి 500 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ విధించారు. నిరసనలు, ర్యాలీలు నిషేధిస్తూ ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.లుంబినీ పార్కుకు ఎదురుగా ఉన్న సచివాలయం ప్రధాన ద్వారం శాశ్వతంగా మూసివేయబడింది. ఎన్టీ పార్క్ వైపు ఈశాన్యంలో మరో గేటు నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Advertisement