For the best experience, open
https://m.idenijam.com
on your mobile browser.

ఒక్క గంట నిద్ర తక్కువైతే.. రికవర్ కావడానికి ఎన్ని రోజులు పడుతుందంటే..?

05:05 PM Oct 30, 2024 IST | Shiva Raj
UpdateAt: 05:05 PM Oct 30, 2024 IST
ఒక్క గంట నిద్ర తక్కువైతే   రికవర్ కావడానికి ఎన్ని రోజులు పడుతుందంటే
Advertisement

సాధారణ స్థాయి కంటే ఒక గంట తక్కువగా నిద్రపోతే, శరీరం ఆ ప్రభావం నుంచి బయటపడేందుకు కనీసం 4 రోజులు పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కేవలం ఒక గంట లోటు కూడా తలనొప్పి, ఏకాగ్రత లోపం, చికాకుతో పాటు నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తాయని వెల్లడించారు. దీంతో పాటు రోజంతా ఆవలింతలు వచ్చి, చిరాకుగా అనిపిస్తుందని తెలిపారు. కాబట్టి పెద్దలు 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలని సూచించారు.

Advertisement
Tags :
Advertisement

.