తప్పు చేస్తే పెద్దపెద్ద వాళ్లే జైలుకు వెళ్లారు నువ్వు ఎంత కేటీఆర్.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
06:23 PM Nov 08, 2024 IST
|
Teja K
UpdateAt: 06:23 PM Nov 08, 2024 IST
Advertisement
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేస్తే పెద్దపెద్ద వాళ్లే జైలుకు వెళ్లారు… మరి కేటీఆర్ ఎంత? అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమెరికాలో చదివిన కేటీఆర్ కు తెలివితేటలు అస్సలు లేదన్నారు.లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన కవితకు బెయిల్ వస్తుందని తెలిసి రెండు రోజుల ముందే కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వెళ్లారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రెండు పార్టీలు అర్థంపర్థం లేకుండా విమర్శలు చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు.
Advertisement
Advertisement
Next Article