తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

ఐదు మ్యాచులు గెలిస్తేనే.. WTC ఫైనల్‌కు భారత్‌?

05:17 PM Oct 26, 2024 IST | Shiva Raj
UpdateAt: 05:17 PM Oct 26, 2024 IST
Advertisement

పూణెలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ ఓడిపోయినప్పటికీ, భారత జట్టు 62.82శాతం పాయింట్లతో WTC 2023-25 ​​పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. అయితే, WTC ఫైనల్‌కు అర్హత సాధించాలంటే భారత్ మిగిలిన ఆరుటెస్ట్ మ్యాచ్‌లలో ఐదింటిలో విజయాలు సాధించాలని విశ్లేషకులు చెబుతున్నారు. న్యూజిలాండ్‌తో మూడోటెస్ట్‌ గెలిచి, ఆస్ట్రేలియాతో ఐదుమ్యాచ్‌ల సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుందన్నారు. ఇది భారత్‌కు సవాలే అని అభిప్రాయపడ్డారు.

Advertisement

Advertisement
Advertisement
Next Article