For the best experience, open
https://m.idenijam.com
on your mobile browser.

రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు.. ధాన్యం కొనుగోళ్ల పై సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు..!

10:52 AM Nov 11, 2024 IST | Shiva Raj
UpdateAt: 10:52 AM Nov 11, 2024 IST
రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు   ధాన్యం కొనుగోళ్ల పై సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు
Advertisement

తెలంగాణ ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. వారిపై ఎస్మా కింద చర్యలు తీసుకోవాలన్నారు. పంటల కొనుగోళ్లలో మోసాలకు పాల్పడకుండా చూడాలన్నారు. ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా కలెక్టర్లు చూడాలన్నారు. ఇబ్బందులుంటే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు.

Advertisement
Advertisement

.