నేను ఎప్పుడూ అలా చేయలేదు.. ఆ రూమర్స్‌పై స్పందించిన నయనతార
01:08 PM Oct 28, 2024 IST
|
Shiva Raj
UpdateAt: 01:08 PM Oct 28, 2024 IST
Advertisement
తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు గతంలో వచ్చిన వార్తలను నటి నయనతార ఖండించారు. తన ముఖాన్ని మార్చుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించలేదని తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడారు. "నా కను బొమ్మల ఆకారాన్ని ఎప్పుడూ మార్చుకుంటూ ఉంటాను. కనుబొమల ఆకారం మారినప్పుడల్లా నా ముఖంలో మార్పు కనిపిస్తుంది. బహుశా అందుకే నా ఫేస్‌లో మార్పులు వచ్చాయని ప్రజలు అనుకుని ఉండొచ్చు" అని నయనతార చెప్పుకొచ్చింది.
Advertisement
Advertisement
Next Article