తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

నా భార్యకు భయపడి హైదరాబాద్‌లో దాచాను.. హీరో దుల్కర్ సల్మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

03:25 PM Nov 02, 2024 IST | Vinod
UpdateAt: 03:25 PM Nov 02, 2024 IST
Advertisement

హీరో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’. ఈ మూవీ ప్రమోషన్స్‌లో దుల్కర్, బాలయ్య అన్ స్టాపబులు షోలో పాల్గొని తన గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తనకి కార్లంటే పిచ్చని, ఇప్పటికి తనవద్ద 70కార్లు ఉన్నాయని తెలిపారు. కానీ, తన భార్యకు తెలిస్తే తిడుతుందని కొన్ని కార్లు హైదరాబాద్‌లో ఫ్రెండ్స్ ఇళ్లల్లో దాస్తానని చెప్పుకొచ్చారు.

Advertisement

Advertisement
Tags :
dulquer salmaanidenijam newsidenijam telugu newslucky baaskar
Advertisement
Next Article