తుఫానులు ఎన్ని రకాలో మీకు తెలుసా?
01:35 PM Oct 24, 2024 IST | Shiva Raj
UpdateAt: 01:35 PM Oct 24, 2024 IST
Advertisement
తుఫానులు ఒకే రకమైనవి. కానీ వాటిని వివిధ ప్రాంతాలలో వేర్వేరు పేర్లతో పిలుస్తారు.
- హరికేన్లు: అట్లాంటిక్ మహాసముద్రం, తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే వాటిని హరికేన్లు అని పిలుస్తారు.
- తుఫానులు: భారతదేశంలో బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడే వాటిని తుఫానులుగా భావిస్తారు.
- టైపూన్: పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో వచ్చే వాటిని టైపూన్‌గా అక్కడి ప్రజలు, ప్రభుత్వ అధికారులు పిలుస్తారు. ఇది కాకుండా, తుఫానుల తీవ్రతను బట్టి వర్గీకరిస్తారు.
Advertisement