తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

ఇవాళ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?

10:34 AM Nov 10, 2024 IST | Shiva Raj
UpdateAt: 10:34 AM Nov 10, 2024 IST
Advertisement

దేశీయ బులియన్ మార్కెట్‌లో నిన్నమొన్నటిదాకా హెచ్చుతగ్గులు ఉన్న బంగారం ధరలు.. ఆదివారం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 72,750 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 79,360 గా కొనసాగుతుంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ. 1,03,000 గా ఉంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.

Advertisement

Advertisement
Tags :
Goldgold donationidenijam newsidenijam telugu newsidenijam updates
Advertisement
Next Article