తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

Health: సడెన్ గా 'బీపీ డౌన్' అవ్వడానికి గల ప్రధాన కారణాలు ఇవే..!

04:22 PM Oct 06, 2024 IST | Shiva Raj
UpdateAt: 04:23 PM Oct 06, 2024 IST
Advertisement

చాలా మందిలో అడ్రినల్ గ్రంథి సరిగా పనిచేయకపోవటం వల్ల బీపీ డౌన్ అయ్యే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే శరీరంలో సోడియం, పొటాషియం వంటి ఖనిజ లవణాల మోతాదులు తగ్గినా బీపీ పడిపోతుందంటున్నారు. కొందరిలో స్వయం చాలిత నాడీ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వల్ల పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు సాధారణంగా ఉన్న బీపీ వారు లేచి నిలుచున్నప్పుడు ఒక్కసారిగా పడిపోతుందని వైద్యులున తెలిపారు.

Advertisement

Advertisement
Tags :
health tipshealth tips in teluguidenijam newsidenijam telugu news
Advertisement
Next Article