తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

Health: బీట్‌రూట్ తింటే పెద్దపేగు క్యాన్సర్‌కు చెక్..

05:55 PM Sep 29, 2024 IST | Shiva Raj
UpdateAt: 05:55 PM Sep 29, 2024 IST
Advertisement

బీట్‌రూట్ తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బీట్​రూట్​లో నైట్రేట్​తో పాటు విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరానికి కావాల్సిన ఐరన్ సమకూరుతుంది. బాడీలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా పెద్దపేగుల్లో క్యాన్సర్ రాకుండా చేస్తుంది. జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేసేందుకు దోహదపడుతుంది.

Advertisement

Advertisement
Tags :
idenijam newsidenijam telugu newsidenijam updates
Advertisement
Next Article