Health: ఉడకబెట్టిన చికెన్‌ని తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
12:48 PM Sep 22, 2024 IST
|
Shiva Raj
UpdateAt: 12:55 PM Sep 22, 2024 IST
Advertisement
చికెన్‌ని ఉడకబెట్టి తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చికెన్‌లో విటమిన్ B6, విటమిన్ B12 వంటి పోషకాలు ఉంటాయి, ఇది కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. చికెన్ కర్రీ, ఫ్రైడ్ చికెన్ వంటి వంటకాలు జీర్ణం కావడం కష్టం. అయితే ఉడకబెట్టిన చికెన్ తినడం వల్ల తేలికగా, సులభంగా జీర్ణమవుతుంది. ఎముకల బలాన్ని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
Advertisement
Advertisement
Next Article