రైతు భరోసాపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. డబ్బులు పడేది అప్పుడే ?
10:36 AM Nov 08, 2024 IST | Shiva Raj
UpdateAt: 10:36 AM Nov 08, 2024 IST
Advertisement
రైతు భరోసా విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సమగ్ర కుల గణన సర్వేలో ఒక్కో కుటుంబానికి ఎంత భూమి ఉందో వివరాలను అధికారులు సేకరించనున్నారు. ఈ సర్వే పూర్తయిన తర్వాత 7 నుంచి 10 ఎకరాల లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులను గుర్తించి.. సాగు చేసిన భూమికి మాత్రమే రెండు విడతలుగా ఎకరానికి రూ. 7,500 భరోసా కింద ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలుస్తుంది.
Advertisement